తన అందాల ఆరబోతతో తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సృష్టించి తెలుగు ప్రేక్షకులందరికీ అందాల దేవత గా మారిపోయి ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపించిన హీరోయిన్ ఇలియానా. తెలుగు చిత్ర పరిశ్రమ కు జీరో సైజ్ అందాల ను పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. నడుము ఒంపుల తో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది. దేవదాసు సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమ కు హీరోయిన్ గా పరిచయమై న ఈ ముద్దుగుమ్మ.. తన సన్నజాజి అందాల తో తెలుగు చిత్ర పరిశ్రమలో  సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. 


 తెలుగు చిత్ర పరిశ్రమ ను ఒక ఊపు ఊపేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడి అందాల ఆరబోత కు తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. అయితే దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో హవా నడిపించింది. కేవలం సినిమాల్లో హాట్ హాట్ అందాలను ఆరబోయడమే కాదు  సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో కూడా ఒక రేంజ్ లో ప్రభావితం చేసింది ఇలియానా. ముఖ్యంగా ఈ అమ్మడి బికినీ అందాలతో తెలుగు ప్రేక్షకులు  పగటి కలలు బతికే సారు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

 

 అయితే ఒకప్పుడు సన్నజాజిలా ఉండే  అందాలు ప్రస్తుతం కాస్త బొద్దుగా మారిన విషయం తెలిసిందే. అయినప్పటికీ బికినీ  పోజులతో  సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇలియానా. అయితే ఒకప్పుడు సన్నజాజి లాంటి అందాలను చూసి మైమరిచిపోయిన జనాలు ప్రస్తుతం... బొద్దు గా మారిన ఆ అందాలను బికినీ ఫోజుల్లో  చూడలేకపోతున్నారు అనే చెప్పాలి. అయినప్పటికీ ఈ అమ్మడు మాత్రం బికినీ ఫొటోల్లో కనిపిస్తూ ఎంతగానో అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: