బాలీవుడ్ సినిమా రంగంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తనకి తాను ఫ్రీ పబ్లిసిటీ ఏర్పరుచు కోవడంలో సన్నీలియోన్ ఇప్పుడు ముందు వరుసలో ఉంది. తన లేటెస్ట్ సినిమా 'రాగిణి ఎంఎంఎస్-2' మూవీని ప్రమోట్ చేసుకోవడానికి పబ్లిక్‌లోకి వెళ్తున్న సన్నీ లియోన్ అక్కడ జనం దృష్టిలో పడటానికి రకరకాల ఫీట్లు చేస్తోంది.
అందులో మొదటిదే ఈ రకమైన ఎక్స్‌పోజింగ్. ఇక్కడ ఈమె చీరకట్టు చూస్తే చీరని ఇంత ఘోరంగా కట్టు కోవచ్చా అనే సందేహం చాల మందికి కలుగుతుంది. భారతీయ సంస్క్రుతికి చిరునామాగా ఉండే చీరను ఇలా వెరైటీగా కట్టుకుని మీడియాకు పోజు ఇవ్వడం బాలీవుడ్ లో ప్రస్తుతం చర్చనీయాంశoగా మారింది.
‘డర్టీపిక్చర్’ లో పరమ డర్టీగా కనిపించి హడావిడి చేసిన విద్యాబాలన్ కూడ ప్రస్తుతం సన్నీలియోన్ తన చీర కట్టుతో చేస్తున్న హడావిడి ముందు విధ్య కూడ దిగదుడుపే అని అనిపించక మానదు. ఎవరేమనుకున్నా సినిమా రంగంలో విజయమే ముఖ్యం కనుక సన్నీ ఆ విషయంలో ముందడుగులోనే ఉందనుకోవాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: