కొంతమంది మంది బుల్లి తెర నటిమణులు వుంటారు. అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంటారు.యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంటారు. ఇక బాలీవుడ్ సీరియల్ నటీ మణులు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ సినిమా హీరోయిన్లుకి ధీటుగా ఎంతగానో యూత్ ని ఆకట్టుకొని తమ అందంతో పిచ్చెక్కిస్తుంటారు.తమ నటనతో అందంతో ఎంతగానో ఆకట్టుకుంటుంటారు. మరీ ముఖ్యంగా తమ అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంటారు. ముఖ్యంగా  ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంటారు. అలా పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ లకి ధీటుగా తమ అందంతో యూత్ కి పిచ్చెక్కిస్తుంటారు
ఇక సీరియల్ నటి నవ్య స్వామీ తెలుసా...ఈ టీవీ లో ప్రసారమయ్యే నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా పరిచయం అయ్యింది నవ్య స్వామీ.


ఆ సీరియల్ లో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది నవ్య స్వామి.ఆ సీరియల్ లో నవ్య స్వామీ నటనకు ఆడియన్స్ మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఆకర్షితులయ్యారు.అందులో ఈమె నటనతో ఆకట్టుకుని మంచి మార్కులే కొట్టేసింది. అటు తరువాత ఎన్నో లేడీ ఓరియంటెడ్ సీరియల్స్ లో నటించి ఆమె ఇమేజ్ ను మరింతగా పెంచుకుంది.కంటే కూతురునే కనాలి, ఆమె కథ వంటి సీరియల్స్ ఈమె ఇమేజ్ ను మరింతగా పెంచాయని చెప్పాలి. ఈ సీరియల్స్ తో బుల్లి తెర స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకొని చాలా మంది అభిమానులని సంపాదించుకుంది.ఇక మొన్నామధ్య నవ్య స్వామీకీ కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.ఆ వార్తలతో ఈమె చాలా రోజులు హాట్ టాపిక్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. ఈమెకు సంబందించిన కొన్ని గ్లామర్ మరియు స్టన్నింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో నవ్య స్వామీ స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలని  మీరు కూడా చూసేయండి...

మరింత సమాచారం తెలుసుకోండి: