
ఇక పాకిస్తాన్ తన టిక్‌టాక్ ఖాతాను నిషేధించి, ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో అందుకు మియా ఖలీఫా నిరాకరించింది, “నా టిక్‌టాక్ ఖాతాను దేశం నుండి నిషేధించినందుకు ఫాసిజాన్ని తప్పించుకోవాలనుకునే నా పాకిస్తాన్ అభిమానుల కోసం నేను ఇప్పటి నుండి నా టిక్‌టాక్ వీడియోస్ ని ట్విట్టర్‌లో తిరిగి పోస్ట్ చేస్తాను. ”అని ట్వీట్ చెయ్యడం జరిగింది.
ఇక మియాకు టిక్‌టాక్‌లో 22.2 మిలియన్ల మంది ఫాలోవర్లు, 270 మిలియన్లకు పైగా లైక్‌లు ఉన్నాయి.ఇక మియా ఖలీఫాకు మియా కె అనే సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది, దాంట్లో ఆమె క్రీడలు ఇంకా ఫ్యాషన్‌తో సహా పలు విషయాలను చర్చిస్తుంది. ఆమెకు మొత్తం 8,00,000 మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఆమె కేవలం మూడు నెలలు పోర్న్ ఇండస్ట్రీ లో నటించి తరువాత మానేసి ఆ ఇండస్ట్రీలో నుంచి బయటకి వచ్చేసింది.తరువాత ఆమె మియామికి వచ్చి అక్కడ స్థిరపడిపోయింది.