ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఈ సృష్టిలో మనకి తల్లి జన్మనిస్తే, తండ్రి జీవితాన్ని ఇస్తాడు. మన ఆలనా పాలనా చూసి మనకు సరైన మార్గాన్ని ఏర్పరిచే ఏకైక వ్యక్తి తండ్రీ. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు వారి తండ్రులతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు.

1) నాగార్జున:సినీ ఇండస్ట్రీలో నాగేశ్వరావు కి ఎంత మంచి పేరు ఉందో మనకు తెలుసు. నాగార్జున కూడా నవ మన్మధుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వారి తండ్రితో కలిసి దిగిన ఫోటో ఇది.


2). చిరంజీవి:సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక  ఆయన తండ్రి గారి తో దిగిన ఫోటో ఇది.

3) వెంకటేష్:ఇండస్ట్రీలో "రామానాయుడు" డైరెక్టర్ గా, నిర్మాతగా, సినిమాలలో కొన్ని చిన్న పాత్రలు చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆయన కుమారుడు వెంకటేష్ కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు.


4). పవన్ కళ్యాణ్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు . ఇక ఆయన తండ్రి తో దిగిన  ఫోటో ఇది.

5). రామ్ చరణ్:మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ అద్భుతమైన నటన తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. రామ్ చరణ్ తన తండ్రితో ఉన్న ఫోటో ఇది.

6). ప్రభాస్:యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సినీ ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఇతనే. వారి తండ్రితో దిగిన ఫోటో ఇది.


7) నాగార్జున:అక్కినేని నాగార్జున కుమారులు అఖిల్, నాగ చైతన్య. వీరిద్దరూ సినిమాలలో బాగానే నటిస్తున్నారు. నాగార్జున తన తండ్రి నాగేశ్వరరావు గారితో తన కొడుకులతో దిగిన ఫోటో ఇది.


8). మహేష్ బాబు:సూపర్ స్టార్ కృష్ణ ఎంతో అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. అలాగే తన కుమారుడు మహేష్ బాబు ఫాన్స్ ఫాలోయింగ్ చూస్తే మతి పోవాల్సిందే. ఇక వీరిద్దరి ఫోటో.

9). మోహన్ బాబు:కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటో.


10). ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్:ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ ల మధ్య బంధం మనకి తెలిసిందే. వీరిద్దరే కాకుండా వీరిద్దరి భార్యలు కూడా ఇలాగే ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరూ కలిసి తండ్రితో ఉన్న ఫోటో.

మరింత సమాచారం తెలుసుకోండి: