బిగ్‌బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసిన నటీమణి దివి తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని పాపులారిటీ దక్కించుకున్నారు. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ 1 మిలియన్ చేరువలో ఉందంటే అతిశయోక్తి కాదు. బిగ్‌బాస్ షోలో పాల్గొనక ముందు ఆమె పేరేంటో కూడా చాలా మందికి తెలియదు. కానీ షో తర్వాత ఆమె అందరికీ సుపరిచితులు అయ్యారు.

ఈ ముద్దుగుమ్మ తన బీభత్సమైన పాపులారిటీ తో సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు. ఆమె ప్రవేట్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. మూడు రోజుల క్రితం విడుదలైన "చిలక ముక్కు దానా" అనే ఐటమ్ పాట కి 16 లక్షల వ్యూస్ వచ్చాయి అంటే అతిశయోక్తి కాదు. ఈ పాటలో దివి తన అందాలను విపరీతంగా ఆరబోశారు. ఒంటినిండా నగలు ధరించి లంగాఓణిలో కనిపించిన ఈ అందాల బొమ్మ సెగలు పుట్టించారు. ముక్కపుడకతో ఆమె మరింత అందంగా కనిపించారు. అయితే పాటలో మాత్రమే కాదు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు కనుల విందు చేస్తున్నారు.


తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తనకు సంబంధించిన కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి 'మరేమో పేపర్ లో సుడోకు ఆడుకోవడం అంటే ఇష్టం నాకు.. మరి మీకు' అని ఆమె క్యాప్షన్ జోడించారు. ఐతే ఈ ఫొటోలలో ఆమె తన తొడల అందాలను విపరీతంగా చూపించేశారు. ఐతే ఆమె తన థైస్ షోతో పిచ్చెక్కిస్తున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పిక్స్ పై ఆమె ఫాలోవర్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీ విత్ బ్రెయిన్, లవ్లీ బ్యూటీ అని కామెంట్ చేస్తున్నారు. సమ్మర్ కదా అని.. చల్లగా ఉండేందుకు చిన్న గౌను వేసుకున్నారా? అంటూ మరికొందరు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: