బాలీవుడ్ నటి ఈషా గుప్తా ఎక్కువగా బోల్డ్ సినిమాలలో నటిస్తూ ఎక్స్ పోజింగ్ ఇస్తూ ఉంటుంది. అలాంటి విషయంలో మాత్రం ఈమె అసలు కాంప్రమైజ్ కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు బోల్డ్ ఫోటోలను కూడా షేర్ చేసింది. తాజాగా ఇప్పుడు కూడా కొన్ని బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తన ఫోటో షూట్ లో టాప్ లెస్ లో దిగిన ఫోటోలు షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.


ఇక ఈ ఫోటోలో మొత్తం అంతా న్యూడ్ గానే ఫోజులిచ్చింది. బ్యాక్ సైడ్ అంతా కనిపించేలా ఫోటోలు షేర్ చేయడంవల్ల నెటిజన్లు ఆమెపై చాలా మండిపడుతున్నారు. ఇక ఈమె కూడా పోర్న్ స్టార్ అనే బిరుదు ఇచ్చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా బ్లూ ఫిలిమ్స్ లో నటించమంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. వీటన్నింటిపై ఈమె చాలా మండి పడుతోంది. ఒక మగాడు షర్టు లేకుండా చూపిస్తే.. అతడిని కూడా తన బాడీ కనపడకుండా కవర్ చేసుకోమని మీరు ఎందుకు ప్రశ్నించరంటూ అడుగుతోంది.
ఇక ఈ సొసైటీలో ఎక్కువగా ఆడవాళ్ళని మాత్రమే ఎప్పుడు టార్గెట్ చేస్తూ మాట్లాడుతారని చెప్పుకొస్తోంది. అందుచేతనే ఇలాంటి విషయాలపై స్పందించడం మాని వేశానని చెప్పుకొస్తోంది. అనాలనుకునేవారు మనం ఎలాంటి పనిచేసినా అంటూనే ఉంటారు అంటూ తెలుపుతోంది ఈషా గుప్తా. అంతేకాదు మనం ఎలాంటి ఫోటోలు షేర్ చేసినా వాటిపై కామెంట్లు చేస్తూనే ఉంటారు అంటూ వాపోతోంది.


ఇక ఇలానే ఒకసారి మేకప్ వేసుకొని ఫోటో షేర్ చేస్తే.. ప్లాస్టిక్ బ్యూటీ అంటూ బీరుదు ఇచ్చారని చెప్పుకొస్తోంది. అలా అని మేకప్ లేకుండా ఒరిజినల్ ఫోటో ని షేర్ చేస్తే.. చాలా చండాలంగా ఉంది అంటూ కామెంట్ చేశారు. మరికొందరైతే చూడలేకుండా ఉన్నా ము మేకప్ వేసుకొమని సలహా ఇచ్చారని తెలుపుతోంది. అందుచేతనే నాకు నచ్చినట్లుగా నా జీవితాన్ని నేను గడుపుతున్నాను. ఎవరు నాకే పాఠాలు నేర్పిన వద్దంటూ చెప్పుకొస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: