తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. అయితే ఇలా వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు తరచూ ఎక్కడ చూసిన ఫోటోలతో దర్శనమిస్తూ ఉన్నారు. తాజాగా విగ్నేష్ నయనతార ను ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేక పోతున్నాను అంటూ ఒక ఫోటో ని విడుదల చేయడం జరిగింది దీంతో అభిమానులు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

తొమ్మిదేళ్ల పాటు డేటింగ్ చేసిన తరువాత విఘ్నేష్ ను కొద్దిరోజుల క్రితమే వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ప్రస్తుతం వీరిద్దరు హనీమూన్ మూడు లో ఉన్నారు. ఈ జంట రకరకాలుగా ప్రాంతాలను తిరిగేస్తూ బాగా వాటిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ జంట ఇప్పుడు థాయిలాండ్ లో అడుగుపెట్టింది. అక్కడ గడుపుతున్న కొన్ని రొమాంటిక్ మూడ్ ఫోటోలను విడుదల చేయడం జరిగింది. ఇక వీరిద్దరి ఎంతో హాయిగా గడుపుతున్నట్లు ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక అక్కడ ఉండే నగరాలలో తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు దీంతో అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.నయనతార ధరించిన ఏళ్లో దుస్తులలో కూడా చూడడానికి ఎంతో అద్భుతంగా ఉన్నది. ప్రస్తుతం ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే కొంతమంది అభిమానులు మాత్రం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. విగ్నేష్ నయనతార జంట నెవర్ బిఫోర్ అనే విధంగా వీరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక నయనతార వివాహం తర్వాత పలు నిర్ణయలు తీసుకొని ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తూనే ఉన్నది. మరి రాబోయే రోజులలో వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటుందో లేదంటే ఎక్కువగా వివాహబంధానికి ప్రాధాన్యత ఇస్తుంది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం నయనతార పలు సినిమాలకు నిర్మాతగా కూడా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: