సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ తాజాగా తన ఫాలోవర్స్ తో కొన్ని విషయాలను ముచ్చటించింది. ఇక తమ ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం తెలియజేసింది అందులో భాగంగానే తన చేతికి ఉన్న పచ్చబొట్టు గురించి ప్రస్తావించడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా స్టార్స్ అంత ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక వారి సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ తెలియజేస్తూ ఉంటారు.


ఇక అంతే కాకుండా అభిమానుల కోసం అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ కాస్త కుషీ చేస్తూ ఉంటారు. శృతిహాసన్ కూడా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్నది. ఇన్స్టాగ్రామ్ లో తన పచ్చబొట్టు గురించి కూడా ప్రస్తావించడం జరిగింది శృతి హాసన్ కమల్ హాసన్ కూతురు గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో ఈ ముద్దుగుమ్మను అందరూ ఐరన్ లెగ్ అని పిలిచే వారు గాని గబ్బర్ సింగ్ సినిమాతో గోల్డెన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది
తాజాగా ఇన్స్టాగ్రామ్లో శృతిహాసన్ కు ఒక నెటిజన్ తన టాటో గురించి సమాధానం చెప్పమని తెలియజేశారు. తన చేతికి ఉన్న టాటూ ఫోటో పంచుకుంటు దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ ని విడుదల చేసింది. ఈ టాటో రోజ్ .. అయితే అది చూడడానికి క్యాబేజీ లాగా ఉంటుందని తెలిపింది అది క్యాబేజీ గా ఉండడానికి కారణం దానికి ప్రేమ కావాలి అందుకే అది క్యాబేజీలో కనిపిస్తోందని తెలిపింది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారుతుంది ప్రస్తుతం శృతిహాసన్ బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోలతో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉంటూనే ఇలా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: