గతంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్.అయితే ఈయన ఎంత మంది అభిమానులను సొంతం చేసుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఇక ఈయన నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ..ఈయన మంచి ఇమేజ్ ను సొంతం చేసుకొని..ఇక  ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈఇకపోతే  ఈయన చనిపోయి 8 యేళ్లు అవుతున్నా.. కాగా ఇప్పటికీ ఈయనను మరిచిపోలేకపోతున్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే ఆయన మొదటి చిత్రానికి ఎంత పారితోషికం తీసుకున్నారనే విషయం ఇటీవల బాగా వైరల్ గా మారింది. 

అయితే మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఒక్కసారి పూర్తిగా చదివి తెలుసుకుందాం.ఇకపోతే చిత్రం సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టిన ఉదయ్ కిరణ్ , ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని పూర్తి చేసుకున్నాడు.అయితే  ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా సరే సినీ ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీసిన ఉదయ్ కిరణ్ ను చూసి.. చిరంజీవి కూడా తన అల్లుడిని చేసుకోవాలని ముచ్చట పడ్డాడు. ఇక ఆ క్రమంలోనే తన కూతురునిచ్చి నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు.

కాగా  కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే అవార్డు అందుకున్న నటుడు కూడా ఉదయ్ కిరణ్ కావడం గమనార్హం.ఇకపోతే ఉదయ్ కిరణ్ తన మొదటి చిత్రం సినిమాకు గాను ఏకంగా 11 వేల రూపాయలను పారితోషికంగా తీసుకున్నారట.అయితే  ఇక ఆ తర్వాత మనసంతా నువ్వే వంటి సినిమాలతో కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాక  నీ స్నేహం, శ్రీరామ్, కలుసుకోవాలని వంటి సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఇదిలా ఉంటె  ఈ హీరో ను పెట్టీ రూ. 2 కోట్లతో సినిమాలు చేసి.. ఏకంగా రూ.20 కోట్లు వెనకేసుకున్న నిర్మాతలు కూడా ఉన్నారు .అయితే అందుకే అందరూ ఆయన్ని లక్కీ హ్యాండ్ అని పొగిడేవారు. ఇకపోతే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2014 జనవరి 5వ తేదీన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: