జీవితా రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక రాజశేఖర్ , ఆనంద్ దేవరకొండ హీరోగా కె వి ఆర్ మహేంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన దొరసాని మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది . ఈ మూవీ లో శివాత్మిక రాజశేఖర్ చిన్న దొరసాని పాత్రలో తన అద్భుత మైన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది . 

ఇలా మొదటి సినిమా లోనే తన అద్భుతమైన నటనను ప్రదర్శించిన శివాత్మిక రాజశేఖర్ ఆ తర్వాత మాత్రం తెలుగు లో పెద్దగా అవకాశాలను అందిపుచ్చుకొ లేక పోయింది . కాక పోతే మొదటి సినిమా ద్వారానే ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది . 

అలాగే అప్పు డప్పుడు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది . ఇది ఇలా ఉంటే తాజాగా శివాత్మిక రాజశేఖర్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని, తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో  స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ అవుతున్నాయి. శివాత్మిక రాజశేఖర్ కి సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు బ్యూటిఫుల్ , లవ్ , ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: