
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. తన సొంత సంస్థ అయిన వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్ పతాకం పై పోకిరి సినిమాని విడుదల చేసాము. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా సెన్సేషనల్ హిట్ సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొంది. ఇక మహేష్ బాబు పండుగాడుగా కృష్ణ మనోహర్ ఐపీఎస్ గా మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ చేసి ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక తర్వాత బిజినెస్ మేన్ సినిమాని కూడా తెరకెక్కించాము.
ఈ సినిమా కూడా బాగా మంచి విజయాన్ని అందుకుంది నాకు బిజినెస్ మేన్ సినిమా అని త్వరలోనే హిందీలో రీమిక్స్ చేయాలని ఆలోచనలో ఉన్నాను అలాగే గతంలో పోకిరి, బిజినెస్ మేన్ సినిమా సీక్వెల్స్ ని నేను , మహేశ్ చేద్దామనుకున్నాము.. అయితే అప్పటి పరిస్థితులు ఇద్దరి ని నెక్స్ట్ కమిట్మెంట్ వల్ల అది కుదరలేదు కానీ.. నాకు పండుగాడు, సూర్య భాయ్ రెండు క్యారెక్టర్లు అంటే చాలా ఇష్టమని తెలిపారు. అన్ని కలిసి వస్తే తప్పకుండా ఈ సినిమా సీక్వెల్స్ ని త్వరలోనే ఎక్కిస్తానని తెలిపారు అది కూడా మహేష్ బాబుతోనే చేస్తానని వెల్లడించారు దీంతో మహేష్ అభిమానులు కాస్త ఆనందంగా ఎదురుచూస్తున్నారు.