సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం పెద్ద గొప్ప విషయం అయితే కాదు ..వచ్చిన తర్వాత హిట్ కొట్టడం హిట్ కొట్టాక ఆ హీరోయిన్ పేరును జనాలు పదికాలాలపాటు గుర్తుంచుకోవడం ఇదే ఒక హీరోయిన్ కి ఉండాల్సిన ముఖ్య లక్షణం.


సినిమాలోకి పేరు ఉన్న ఏ అమ్మడు అయిన హీరోయిన్గా ఎంటర్ అయిపోతుంది. కానీ హిట్ అయితే అందరూ కొట్టలేరు . ఆ హీరోయిన్ లో టాలెంట్ , నటన, ఎక్స్ప్రెషన్స్ అన్ని పలికించే సత్తా ఉండాలి. అప్పుడే ఆ హీరోయిన్ జనాల మనసును దోచుకోగలరు.


 


ఎంత అందం ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా కానీ మనకంటూ అదృష్టం లేకపోతే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలో నటించిన హీరోయిన్ కూడా అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది. ప్రస్తుతం అదే పొజిషన్ ని ఫేస్ చేస్తుంది వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ళ . పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. చేసింది రెండు మూడు సినిమాలు అయినా.. తెలుగులో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సోషల్ మీడియా ద్వారా ఆమె సంపాదించుకుంది. సోషల్ మాధ్యమాలలో ఎప్పటికీ ఎప్పుడు తన లేటెస్ట్ ట్రెండీ వేర్ తో ట్రెడిషనల్ వేర్ తో అలరిస్తున్న అనన్య నాగళ్ల రీసెంట్ ఫోటోషూట్ కుర్రాళ్లకు మతులు పోగొట్టేలా చేస్తుంది.


 


మరీ ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా అనన్య నాగళ్ళ.. ఫోటోషూట్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది . గ్రీన్ పట్టు పావడతో ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన అనన్య నాగళ్ళ చేతులు పైకెత్తి తన నాభి అందాలను చూపిస్తూ కుర్రాళ్లను తెగ మాయ చేస్తుంది. దీంతో కుర్రాళ్ళు అనన్య నాగళ్ల నడుముకు సంబంధించి దారుణమైన హాట్ కామెంట్స్ చేస్తున్నారట.కొందరు అనన్య నాగళ్ల నడుమును హైవే లా ఉంది అంటూ పోలుస్తుంటే మరికొందరు ఇండస్ట్రీలోకి మరో ఇలియానా అంటున్నారట.మరికొందరైతే అచ్చం ఖుషి సినిమాలో భూమికలా ఉన్నావ్ అంటూ పొగిడేస్తున్నారు. అంతేకాదు నీలాంటి హీరోయిన్ కి అవకాశలు ఇవ్వకుండా మన డైరెక్టర్ చెత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తున్నారంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తంగా అనన్య చిరునవ్వులు చిందిస్తూ తన నడుము సోయగాలతో నెటిజనులు మైమరిచిపోయేలా అందాల విందు వడ్డిస్తుంది. ఈ ట్రెడిషనల్ హాట్ ఫొటోస్ టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: