బిగ్ బాస్ 6 లో ఎప్పటి లాగా ఈ వారం కూడా ఎలిమినేషన్ వుంటుంది..ఎప్పుడు ఎం జరిగిద్దో ఎవరూ ఊహించలేక పోతున్నారు. వారాంతం వచ్చిందంటే చాలు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న ఆసక్తి పెరుగుతోంది.ఈ వారం కూడా ఎలిమినేషన్స్ ఉడటంతో అనే ఆసక్తి నెలకొంది ప్రేక్షకుల్లో.. అయితే సీజన్ 6లో బాగా ఆడుతున్నారు కంటెంట్ కరెక్ట్ గా ఇస్తున్నారు అను కున్న వల్లే ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్లలో నేహా, ఆరోహి ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లో బాగానే సందడి చేశారు. కానీ ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యరు. ఇక ఈ వారం కూడా ఓ ఊహించని ఎలిమినేషన్ జరిగిందని టాక్ వినిపిస్తోంది.


ఈవారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫైమా, బాలాదిత్య, వాసంతి ఇనయ, చంటి, అర్జున్, ఆదిరెడ్డి, మెరీనాలు నామినేషన్స్‌లో ఉండగా.. వీళ్ల మధ్య ఓటింగ్ హోరా హోరీగా సాగింది.. తక్కువ ఓట్లు రావడంతో చలాకీ చంటి హౌస్ నుంచి బయటకు వచేశారని తెలుస్తోంది. ఇనయ, ఆదిరెడ్డికి మంచి ఓట్లే పడ్డాయని తెలుస్తోంది. బాలాదిత్య, వాసంతి , చంటి, అర్జున్, మెరీనాల మధ్య ఓటింగ్ పోటాపోటీగా సాగింది. ఈవారం అయితే.. బాలాదిత్య, వాసంతి , చంటి, అర్జున్, మెరీనా ఈ నలుగురు కూడా డేంజర్‌లోనే ఉన్నారు.


చివరకు బాలాదిత్య, చంటి, మెరీనా మధ్య గట్టి పోటీ జరిగిందని తెలుస్తోంది. వీరిలో చివరకు చంటి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచేశాడని తెలుస్తోంది. చలాకీ చంటి.. హోమ్ సిక్ కావడంతో పాటు.. భోజనం కూడా సరిగా చేయట్లేదని.. పెర్ఫామెన్స్ కూడా సరిగా ఇవ్వలేకపోతుండటంతో ఇతన్ని హౌస్ నుంచి పంపించడానికి బిగ్ బాస్ నిర్వాహకులు ఫిక్స్ అయ్యారని అంటున్నారు..మరి చంటి కొనసాగుతాడా లేక ఇంకెవరైనా వెలతారా అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ను తప్పక చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: