పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాలిన అవసరం లేదు .బాహుబలి తో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తం గా క్రేజ్ సొంతం చేసు కున్నారు. ప్రభాస్ వస్తుం దంటే చాలా దేశవ్యాప్తం గా ఉన్న ఫ్యాన్స్ కు పండగే. ఇప్పటి కే ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ లతో బిజీ గా ఉన్నారు. ప్రస్తు తం డార్లింగ్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వ లో సలార్ అనే చేస్తు న్నారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ షూటింగ్ దశ లో ఉంది. ఈ తో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తో ఓ చేస్తున్నారు. ఆదిపురుష్ అనే టైటిల్ తో తెరకెక్కు తోన్న ఈ లో ప్రభాస్ రాముడి గా కనిపిం చనున్నారు. ఇక మారుతి దర్శకత్వం లో ఓ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా బ్యాక్ టు బ్యాక్ ల తో బిజీ గా ఉన్న ప్రభాస్ తో చేయడాని కి మరో డైరెక్టర్ కూడా సిద్ధం గా ఉన్నారని తెలు స్తోంది.

ఆ దర్శకుడు ఎవరో కాదు.. తమిళ నట స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చు కున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ క్రేజీ డైరెక్టర్ కార్తి తో ఖైదీ, విజయ్ మాస్టర్, కమల్ హాసన్‌ తో విక్రమ్‌ తీసి సూపర్ హిట్స్ అందు కున్నాడు. దాంతో లోకేష్ తో చేయడాని కి హీరో లంతా ఆసక్తి చూపు తున్నారు. ఇటీవలే లోకేష్ రామ్ చరణ్ తో చేయనున్నా డని టాక్ వినిపించింది.

ఇక ఇప్పుడు రెబల్ స్టార్ తో ఓ భారీ యాక్షన్ చిత్రాని కి ప్లాన్ చేస్తు న్నాడని టాక్ వినిపి స్తోంది. ఈ విషయం పై ప్రభాస్, లోకేశ్ కనగరాజ్ ఇటీవలే సమావేశమై చర్చించు కున్నారని కూడా వస్తు న్నాయి. మరి ఈ వార్త ల్లో వాస్తవ మెంత అన్నది తెలి యాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: