పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాల తో బిజిగా ఉన్నాడు.. ఇప్పటివరకు విడుదల అయిన సినిమాలు అన్నీ కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇప్పుడు రిమెక్ సినిమాల ను తెరకెక్కిస్తున్నారు.. వీటిల్లో అత్యంత క్యూరియాసిటీ ని రేకెత్తిస్తున్న క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు”. 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఇప్పటికే సినీ అభిమానుల్లో విపరీతమైన హైప్‌ను.. క్రియేట్ చేసింది.


రిలీజ్‌ కోసం ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన “హరిహర వీరమల్లు” ఫస్ట్ లుక్ యూట్యూబ్‌ను షేక్ చేసి మిలియన్ల కొద్దీ వ్యూస్‌ ను రాబట్టగా… తాజాగా రిలీజైన వీడియో గింప్ల్ కూడా.. యూట్యబ్‌ లో సూపర్ రెస్పాన్స్‌ ను రాబడుతోంది. పవన్ బర్త్‌డే సందర్భంగా రిలీజై ఈ వీడియో గింప్ల్స్‌… పవన్‌ లో ఏ రేంజ్లో చెలరేగిపోతా రో అన్నది అందరికీ చూపించేసింది. చూపించడమే కాదు.. మల్లయోదు కు పట్టి కరిపిస్తూ.. పవన్ తొడ కొట్టిన విధానం అందరికీ కిక్కిస్తోంది. పై విపరీతమైన అంచనాల ను పెంచేస్తోంది.


తాజాగా ఈ మూవీ సెట్ నుంచి పవర్ స్టార్ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. సెట్లో పవన్ ఓ లేడీ ఫ్యాన్ తో దిగిన ఫోటో ఇది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ఇంట్రవెల్ సందర్భంగా వచ్చే ఫైట్ సీన్ ఇది అని తెలుస్తోంది. ఈ ఒక్క ఫైట్ 20 నిముషాలు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ లో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించనున్నారట. త్వరలోనే ఈ నుంచి టీజర్ రిలీజ్ చేయనున్నారు... ఈ లుక్ ఫోటో లు నెట్టింట చక్కెర్లు కొడుతూన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: