మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పవర్ , సర్దార్ గబ్బర్ సింగ్ , జై లవకుశ , వెంకీ మామ వంటి మూవీ లకు దర్శకత్వం వహించిన బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటు వంటి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. శృతి హాసన్మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. బాబి సింహమూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా , మాస్ మహారాజా రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ నుండి మెగాస్టార్ చిరంజీవి కి మరియు మస్ మహారాజ రవితేజ కు సంబంధించిన టీజర్ లను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబందించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వచ్చే సంవత్సరం జనవరి 8 వ తేదీన ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను విశాఖపట్నం లో నిర్వహించడానికి మూవీ యూనిట్స్ సన్నహాలు చేస్తున్నట్లు. ఇందుకోసం సికింద్రాబాద్ నుండి స్పెషల్ ట్రైన్ వేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: