మొదట కన్ను గీటిన వీడియో తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ప్రియా వారియర్. ఈ వీడియో తో మలయాళంలో ఓవర్ నైట్ కి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఈ క్రేజ్ ను నిలబట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం చాలా కష్టపడుతోందని చెప్పవచ్చు.. ఓరు ఆధార్ లవ్ చిత్రంలోనీ వీడియో తో పెను సంచలనాన్ని సృష్టించింది.ఆ తర్వాత ప్రియా వారియర్ కి ఎలాంటి విజయాలు అందలేదు. సరైన సినిమా పడితే తనని తాను ప్రూఫ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తోంది ఈ ముద్దుగుమ్మ.సోషల్ మీడియా లో తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారులకు చమటలు పట్టించే విధంగా షేర్ చేస్తూ ఉంటుంది. గ్లామర్ చూపించడం విషయంలో హీరోయిన్లకు దీటుగానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ప్రియ వారియర్ మరొకసారి క్లీవేజ్ అందాలతో చెమటలు పట్టించే పోజుల ఫోటోలను షేర్ చేసింది. ఉప్పొంగుతున్న ఎద అందాల తో ఈ ముద్దుగుమ్మ అందాలతో సోషల్ మీడియానీ షేక్ చేస్తోంది. తన మత్తు కళ్ళతో ప్రియ వారియర్ అందాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా కనిపిస్తోంది. ప్రియ వారియర్ తన గ్లామర్ తో బ్లాస్టింగ్ ట్రీట్ మామూలుగా లేదంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.ప్రియా వారియర్ లేలేత అందాలకు కుర్రకారులు సైతం ఫిదా కాని వారంటూ ఎవరూ లేరు. ఈ హాట్ ఫోటోలతో సోషల్ మీడియా లో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళ్తోంది. కళ్ళతో మత్తు చేసి ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రియా వారియర్ ఫోటో షుట్లకి నేటిజెన్లు సైతం లైక్ లు కామెంట్స్ తో తెగ వైరల్ గా మారుతోంది. ఇటీవల ప్రియ వారియర్ బికినీలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: