హీరో సాయి ధరంతేజ్ విరూపాక్ష సినిమాతో చాలా గ్రాండ్గా కంబ్యాక్ ఇచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతే స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. నటుడుగా సాయి ధరంతేజ్ మరో మెట్టు ఎక్కించిందని చెప్పవచ్చు. డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం ఎంత అద్భుతంగా తెరకెక్కించారు. తన తొలి సినిమాకి మంచి రేటింగ్ అందుకుందని చెప్పవచ్చు. విరూపాక్ష సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇల్లుకు గురవుతున్నట్లు తెలుస్తోంది చాలా కాలం తర్వాత తెలుగు సినిమా హీరోయిన్ల ఆకట్టుకోవడం చూసి సినీ ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో చుసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు.


విరూపాక్ష సినిమా పైన వస్తున్న రిపోర్ట్ చాలా అద్భుతంగా ఉందని మెగా అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులకు కూడా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సాయిధరమ్ తేజ్ నటనను సంయుక్త మీనన్ నటనను  మెచ్చుకోవడం జరిగింది. టాలీవుడ్ సెలబ్రిటీలంతా వీరు బాక్సర్ సినిమా సక్సెస్ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేయడం జరిగింది. దాదాపుగా మొదటి రోజు 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా.. రియల్ ఇన్స్టెంట్ లో జరిగిన ఒక ఊరి కథ అంశంగా తెరకెక్కించడం జరిగింది.


ఒక ఊరిని వరుస చావులు వెంబటిస్తూ ఉంటాయి. ఆ చావులకు గల కారణాలు ఏంటి అనే విషయం తెలుసుకోవాడమే ఈ సినిమా కథ. సునీల్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించారు.ఈ చిత్రాన్ని తెలుగులోనే విడుదల చేయడం జరిగింది కానీ ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్తో తమిళం మరియు హిందీ వర్షన్లకు సంబంధించి బయర్లకు ఈ సినిమాని పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాకి అక్కడ కూడా భారీగానే డిమాండ్ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నేటిజెన్లు మాత్రం ఈ సినిమాని తెలుగులో బాగా దృష్టి పెడితే పాన్ ఇండియా లెవెల్లో భారీగా పాపులారిటీ సంపాదిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: