టాలీవుడ్ లో హాటెస్ట్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సెగలు పుట్టించే అందాలతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. నెలలో ఒకసారైనా వెకేషన్కు వెళుతూ అక్కడ బికినీ ఫోటోలతో ఖచ్చితంగా తలుకుమని మెరుస్తూ ఉంటుంది. రకుల్ ప్రీతిసింగ్ పలు రకాల బంగిమలలో కెమెరాలకు ఫోజులు ఇస్తు నెట్టింట కేక పుట్టించే విధంగా అందాలను వలకబోస్తూ ఉంటుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ దుబాయ్ వెకేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
రకుల్ ప్రీతిసింగ్ స్టార్ హోటల్లో బస చేసి ప్రైవేట్ బీచ్ లో తన అందాలతో కుర్ర కారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది టూ పీస్ బికినీలో మంటలు పుట్టించే విధంగా అందాలని బ్లాస్ట్ చేస్తోంది రకుల్ ప్రీతిసింగ్.. చిలకపచ్చ పీసులు రకుల్ ప్రీతిసింగ్ సెగలు పుట్టించే భంగిమలతో ఆకట్టుకుంటోంది. యముడు స్కిన్ టోన్ కూడా చాలా అందంగా కనిపిస్తోంది రకుల్ స్పైసీ ట్రీట్ కుర్రకాలలో సైతం ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి బికినీ బంగిమలలో రకుల్ ప్రీతిసింగ్ కనిపించడం కొత్తేమీ కాదు గతంలో కూడా ఎప్పుడు వెకేషన్ కి వెళ్ళిన టూ పీస్ బికిని తోపాటు స్విమ్మింగ్ షూట్ లలో దర్శనమిస్తూ ఉంటుంది..

ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ చేతులు రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది అలాగే తమిళంలో శివ కార్తికేయన్ సరసన ఒక సినిమా ఇండియన్-2 చిత్రంలో కూడా కీలకమైన పాత్రల నటిస్తోంది. టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని పలు ప్రయత్నాలు చేస్తున్న సరైన అవకాశం మాత్రం రాలేదు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉన్నట్లు తెలుస్తోంది తన ప్రియుడు జాకీ భగ్నానితో కలిసి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: