నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షోర్ కే మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు మంచి ఓపెనింగ్ లు వరల్డ్ వైడ్ గా లభించాయి. ఇక ఈ మూవీ ఇప్పటి వరకు నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి "యూ ఎస్ ఏ" లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు మొదటి రోజు నుండి లభిస్తున్నాయి. 

దానితో ఈ మూవీ తాజాగా "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 1 మిలియన్ కలెక్షన్ లను అందుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇకపోతే "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. దానితో ఈ మూవీ కి "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ కి మహేష్ బాబు పి దర్శకత్వం వహించగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ లు ఈ సినిమాను నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: