బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమితాబచ్చన్ ఇక ఇప్పుడు టాప్ హీరోలకే టాప్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు. తెలుగు లో ఎలా అయితే మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఎదిగాడో అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో అమితాబచ్చన్ కూడా అలాగే ఎదిగాడు.  ఇక ఇప్పుడు ఒక నటన లో లెజెండ్ గా మారి పోయాడు అని చెప్పాలి


 అయితే ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నాడు. కోట్ల రూపాయల ఆదాయం సంపాదించి ఇక కుటుంబ సభ్యులందరికీ కూడా సెలబ్రిటీ హోదాను తెచ్చి పెట్టాడు అమితాబచ్చన్. అంతేకాదు ఇక ప్రస్తుతం మనవళ్లు మనవరాళ్లతో ఆడుకునే వయసు లో కూడా ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకులందరికీ కూడా అలరిస్తూ ఉన్నాడు. ఎన్నో సినిమాల్లో కీలక పాత్ర లో నటిస్తూ ఆకట్టుకున్నాడు. తెలుగు సినిమాల్లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాంటి అమితాబచ్చన్ ఇప్పటివరకు ఎన్నో అవమానాలను ఎన్నో చీదరింపులను కూడా ఎదుర్కొన్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇలాంటి అవమానాలు దాటుకుని ప్రస్తుతం ఇండస్ట్రీ లో బిగ్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే అమితాబచ్చన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాలని అనుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు. కానీ రిజెక్ట్ అయినట్లు తెలిపాడు. అయితే దానికి గల కారణాలను కూడా కౌన్ భనేగా కరోడా పతి అనే కార్యక్రమం లో వేదికగా తెలిపాడు అ అమితాబ్ బచ్చన్. తాను ఎయిర్పోర్ట్స్ ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కాళ్లు పొడవుగా ఉన్నాయి అన్న కారణం తో రిజెక్ట్ చేశారు. కాగా అమితాబచ్చన్ 6.2 అడుగులు ఉంటుంది అన్న విషయం తెలుసా. అయితే తెలుగు లో అటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసిం హారెడ్డి తో పాటు పలు సినిమాల్క్ నటించాడు అమితాబ్ బచ్చన్.

మరింత సమాచారం తెలుసుకోండి: