చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు లతో పాపులారిటీ తెచ్చుకొని ఆతర్వాత లకు దూరం అవుతూ అవుతూ ఉంటారు. ఇలా చాలా మంది హీరోయిన్స్ ఇలా కనుమరుగయ్యారు. అలాంటి వారి కోసం కొంతమంది నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు.అలాంటి వారి లో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా.. చాలా కష్టం ఆమె ను గుర్తు పట్టడం ఒకప్పుడు క్యూట్ గా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం.. క్షుణ్ణంగా చూసిన కూడా కొంచం కష్టమే ఆమె ఎవరో చెప్పడం. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే..పైన కనిపిస్తున్న హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటి గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస లతో దూసుకుపోతుంది అనుకునే లోగా సడన్ గా పెళ్లి చేసుకొని లకు దూరం అయ్యింది. ఆమె మరెవరో కాదు.. ఆమె పేరు దివ్య వెంకట సుబ్రహ్మణ్యం. శ్రీకాంత్ హీరో గా నటించిన ఒట్టేసి చెపుతున్న అనే చేసింది ఈ బ్యూటీ. ఈ తో 2003 లో ఎంట్రీ ఇచ్చింది.ఆతర్వాత రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ లో కనిపించింది. ఆతర్వాత తెలుగు లో లు చేయలేదు దివ్య వెంకట సుబ్రహ్మణ్యం. కానీ తమిళ్ , మలయాళ భాష ల్లో లు చేసింది. అక్కడ మొత్తం గా 20 ల్లో కనిపించింది. ఆతర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. లకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటుంది దివ్య . ఈ బ్యూటీ వయసు 41 ఏళ్ళు .. అయినా కూడా యంగ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా గ్లామర్ షో చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: