విడుదల అయిన 24 గంటల్లో హిందీ వెర్షన్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 9 ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం.

డంకి : షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 21 వ తేదీన విడుదల కాపడానికి రెడీగా ఉంది. ఈ మూవీ యొక్క ట్రైలర్ను కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం విడుదల చేయగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 58.58 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

ఆది పురుష్ : ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 52.24 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

తుజోతి మెయిన్ మకర్ : ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 50.96 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

యానిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 50.59 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

సర్కస్ : ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 45.03 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

పృధ్వీరాజ్ : ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 43.86 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

83 : ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 43.06 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

సూర్యవంశీ : ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 42.9 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

విక్రం వేద : ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 42.43 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: