అంతేకాదు అప్పట్లో ఎన్టీఆర్ ఆ హీరోయిన్ ప్రేమలో ఉన్నారు అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి . ఎన్టీఆర్ అలాంటిది ఏమీ లేదు అంటూ కొట్టి పడేసిన సరే ఆ హీరోయిన్ బిహేవియర్ తో ఆ వార్తలు జోరుగా ప్రచారం జరిగాయి . ఫైనల్లీ ఎన్టీఆర్ ఆ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చి మరి దూరం పెట్టాడు . ఆ విషయంలో చాలా రూడ్ గా కూడా బిహేవ్ చేశాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ హీరోయిన్ సినిమాలో ఉంటే నేను నటించను అంటూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రాజెక్ట్స్ ను క్యాన్సిల్ చేసుకున్నారట . అప్పట్లో ఈ విషయం సెన్సేషనల్ గా మారింది . అయితే అందరూ తారక్ నే తప్పు పట్టారు . కానీ నందమూరి ఫ్యామిలీ పరువు కాపాడడానికి ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పడానికే ఇలా చేశాడు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. మాత్రమే గౌరవిస్తూ ఉంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి