మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి రాజ్ తరుణ్ హీరో గా రూపొందినటువంటి కుమారి 21 ఎఫ్ మూవీ తో సూపర్ హిట్ విజయాన్ని అదిరిపోయే రేంజ్ క్రేజ్ నీ తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగు లో అనేక క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. 

అందులో కొన్ని మూవీ లతో ఈ బ్యూటీ కి మంచి విజయాలే బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కినప్పటికీ చాలా మూవీ లతో ఈ నటికి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాయలు దక్కాయి. దానితో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా చాలా వరకు తగ్గింది. కొంత కాలం క్రితం రామ్ పోతినేని హీరో గా రూపొందిన రెడ్ అని మూవీ లో ఐటమ్ సాంగ్ లో హెబ్బ నటించింది. ఈ ఐటెం సాంగ్ లో ఈమె తన అదిరిపోయే అందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

కొంత కాలం క్రితం హేబ్బ "ఓదెల రైల్వే స్టేషన్" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించిన ఈ బ్యూటీ ఈ సినిమాలోని తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తున్న ఈమె సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో లంగా వోణిని కట్టుకొని సైడ్ వ్యూ లో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: