టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించు కున్నటువంటి వారి లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు ఒక ప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే  ఈయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారి  పోయారు.సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ కు అభిమానులు కూడా భారీగా పెరిగిపోయారు.ఇక అల్లు అర్జున్ కు కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఎంతోమంది సెలబ్రిటీ లు తాను అల్లు అర్జున్ కి అభి మానిని అంటూ చెప్పు కొస్తున్నారు. అయితే తాజా గా మరొక స్టార్ హీరో కుమార్తె అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ అల్లు అర్జున్ పై ఉన్నటువంటి అభిమానాన్ని బయటపెట్టారు.శాండిల్ వుడ్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో సుదీప్ కిచ్చా ఒకరు. ఈయన టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. ఇక తెలుగులో కూడా ఈగ సినిమాలో ఎంతో అద్భుతం గా నటించి తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సుదీప్ కుమార్తె శాన్వి ఇండస్ట్రీలో సింగర్ గా కొనసాగుతున్నారు. తాజాగా ఈమె అల్లు అర్జున్ పై తనకు ఉన్నటువంటి అభిమానాన్ని బయటపెట్టారు.తనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఆయనతో కలిసి ఒక ఫోటో దిగే అవకాశం వస్తే చాలు అని వెల్ల డించారు. తనతో కలిసి ఏదైనా సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం వస్తే తనకంటే అదృష్టవంతురాలు మరొకరు లేరు అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటూ శాన్వి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: