
ధడక్ సినిమా తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీ .. ఆ తర్వాత ఇషాన్ ఖట్టర్ తో ప్రేమలో పడింది .. చాలాసార్లు వీరిద్దరూ కలిసి కనిపించారు కానీ సంవత్సరం లో పలనే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు . దోస్తానా 2 సినిమా చేస్తున్న సమయం లో జాన్వీ కపూర్ మరో హీరో కార్తీక్ ఆర్యన్ మధ్య ఏదో నడుస్తున్నట్టు రూమర్లు కూడా వచ్చాయి .. అలాగే వీరిద్దరూ గోవా వెకేషన్ కి కూడా వెళ్లారు . ఆ సమయంలో ఆర్యన్ ను ఈ సినిమా నుంచి తీసేయడం తో వీరి మధ్య బ్రేకప్ అయిందని అంటారు . ఇక 2022 లో జన్వీ కపూర్ తన స్కూల్ క్లాస్మేట్ శిఖర్ పహారియా తో మళ్ళీ స్నేహం మొదలు పెట్టింది .. పెళ్లిళ్లు , ఫ్యామిలీ గెట్ టుగెదర్ అన్ని పార్టీల్లో ఈ జంట కనిపించారు .. కానీ ఈ రిలేషన్ కూడా ఎక్కువ కాలం ఉండలేదు . ఇలా జాన్వీ కపూర్ తన లైఫ్ లో ఎంతో మంది తో లవ్ బ్రేకప్ లు చెప్పుకుంది .