
బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ చాలా సినిమాల విషయాలలో అల్లు అర్జున్ కి సపోర్ట్ చేశాడు అన్న వార్తలు కూడా వినపడ్డాయి . అయితే అల్లు అర్జున్ తీసుకున్న ఒక డెసిషన్ జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో బిగ్ ఫ్లాప్ పడేలా చేసింది అన్న న్యూస్ మరొకసారి వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను కి ఎలాంటి ఇమేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన డైరెక్ట్ చేసే సినిమాలు చాలా బాగుంటాయి.
ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన "దమ్ము" సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది . నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను అసలు మర్చిపోలేరు . అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఈ సినిమాని ఓకే చేశాడు ..? అసలు కాన్సెప్ట్ ఏంటి..? బోయపాటి బ్రెయిన్ ఉండే ఈ సినిమాను తెరకెక్కించారా..? రకర రకాలుగా ట్రోల్ చేశారు అభిమానులు . అయితే ఈ సినిమాని ముందుగా అల్లు అర్జున్ కి వివరించారట బోయపాటి శ్రీను . కానీ అల్లు అర్జున్ సున్నితంగా ఈ సినిమాను తిరస్కరించారట. అసలు సినిమాలో కాన్సెప్ట్ లేదు ఇలాంటి సినిమాను ఎలా చేస్తారు అంటూ అల్లు అరవింద్ కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేయమని సజెషన్ చేశారట. అయితే ఆ తర్వాత వేరే హీరో ఎవరో ఈ సినిమాను చేస్తారు అనుకున్నాడు బన్నీ.. కానీ స్వయాన తన క్లోజ్ ఫ్రెండ్ సినిమాను చూస్ చేసుకోని ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంటాడు అని అనుకోలేకపోయాడు. దమ్ము సినిమా గురించి మాట్లాడితే ఇప్పటికి కొంత మంది నందమూరి అభిమానులకు కోపం వచ్చేస్తుంది..!