
వాస్తవ కథతో హరిహర వీరమల్లు సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు నిర్మాత .. అవసరాన్ని బట్టి గ్రాఫిక్స్ వి ఎఫ్ ఎక్స్ వర్క్ జోడించినట్లు కూడా చెప్పవచ్చారు .. ఇక ఈ సినిమాను ఇరాన్ తో పాటు ఇతర దేశాల్లో టెక్నికల్ వర్క్ జరుగుతుంది .. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటం , అలాగే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవటం కారణంగా హడావిడిగా చివరి నిమిషంలో విడుదల చేయటం ఎందుకని ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది .
మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎంతోకాలంగా షూటింగ్ , ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సినిమాగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేయనుంది .. దాదాపు నాలుగు సార్లు ఈ సినిమా విడుదలైన వాయిదా వేస్తూ వచ్చారు .. దాంతో అభిమానుల ఆశలు ఉత్సాహం పై నీళ్లు జలుతూ వస్తున్నారు .. ఇంకా ఈ సినిమా రిలీజ్ వాయిదా పై నిర్మాత చిత్ర యూనిట్ నూంచి ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు కానీ .. కాగా ఇప్పుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం వాయిదా పడింది .. ఈ సినిమాను జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది .. ఇక మరి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో రాబోయే రోజులు ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలి .