ప్రతి సంవత్సరం మన తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీస్తూ వస్తున్నారు. అందులో కొంత మంది మాత్రమే మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని , అంతకుమించిన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక మొదటి సినిమాతోనే సూపర్ సాలిడ్ విజయాన్ని , అంతకు మించిన క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో అందుకున్న వారిలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మూవీ లో ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత వరుస పెట్టి ఈమెకు తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. కెరియర్ ప్రారంభంలో ఈమెకు వరుస పెట్టి విజయాలు దక్కాయి. దానితో ఈమె చాలా ఈజీగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఎదుగుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం ఈమెకి వరస పెట్టి అపజయాలు దక్కుతున్నాయి. ఆఖరుగా ఈమె తెలుగులో మనమే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. కెరియర్ బిగినింగ్ తో పోలిస్తే ఇప్పుడు మాత్రం ఈమె చేతిలో చాలా తక్కువ సినిమాలే ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈమె సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ స్కై బ్లూ కలర్ జీన్స్  ప్యాంట్ ను ధరించి వైట్ కలర్ స్లీవ్ లెస్ టీ షర్టు ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks