
పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ త్వరలోనే రామ్ చరణ్ తో సినిమాను తెరకెక్కించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్ . కాగా ఈ సినిమాలో పాజిటివ్ కం విలన్ షేడ్శ్ లో కనిపించడానికి ఓ హీరోని చూస్ చేసుకున్నారట సుకుమార్. ఆయన మరెవరో కాదు "శర్వానంద్". హీరో శర్వానంద్ కి ఉన్న్ అక్రేజ్ ఏంటి..? ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి..? అనేది అందరికి తెలుసు. రామ్ చరణ్ - శర్వానంద్ జాన్ జిగిడి దోస్తులు. శర్వానంద్ తన ఫేవరెట్ ఫ్రెండ్ కోసం విలన్ గా నటించడానికి ఓకే చేశారట .
గతంలో చాలా మంది డైరెక్టర్స్ శర్వానంద్ ని విలన్ పాత్రల్లో చూపించడానికి టరి చేశారట. కానీ, ఏ డైరెక్టర్ కి ఓకే చేయలేదు. చర్న్ కోసం మాత్రమే ఈ సినిమాని ఓకే చేశారట. రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి క్యారెక్టర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఈ సినిమాలో శర్వానంద్ క్యారెక్టర్ ఉంటుందట. కానీ చివరిలో మాత్రం నెగిటివ్ షేడ్స్ బయటపడేలా ఒక స్పెషల్ ట్విస్ట్ ఉండబోతుంది అంటూ తెలుస్తుంది. ఏ హీరో అయినా సరే ఫ్రెండ్షిప్ కోసం ఇలాంటి పెద్ద త్యాగం చేయరు . కానీ శర్వానంద్ చేస్తున్నాడు అంటే రామ్ చరణ్ అంటే ఎంత ప్రేమాభిమనం ఇష్టం అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!