
మన ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ బిజినెస్ స్టార్ట్ చేసేసారు. రీసెంట్గా రష్మిక మందన్నా కూడా "పెర్ఫ్యూమ్" బిజినెస్ స్టార్ట్ చేసింది . అయితే ఇప్పుడు పూజా హెగ్డే కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. పూజా హెగ్డే ముంబైలో ఒక జిమ్ ని స్టార్ట్ చేయబోతుందట . ఆ జిమ్ లో సరికొత్త ఫారిన్ ఎక్విప్మెంట్స్ కూడా పెట్టబోతుందట . స్టార్ సెలబ్రెటీ లు..స్టార్ సెలబ్రెటీస్ పిల్లలు జిమ్ కి వస్తే ఆ జిమ్ కలకలాడిపోతుంది . అక్కడ మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ఫొటోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.
తద్వారా పూజ హెగ్డే జిమ్ కూడా బాగా పాపులారిటి చెందుతుంది. అంతేకాదు పూజ హెగ్డే ఒక ఫుడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతుందట. అది కూదా బుంబై లోనే. స్టార్ సెలబ్రిటీస్ ఎలా ఫుడ్ డైట్ ఫాలో అవుతారో ఆ విధంగా నే అన్ని ప్లాన్ చేసుకుంటుందట. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . ముంబైలో ఉన్న తన పలుకుబడితో ఆమె ఈ విధంగా బిజినెస్ ఉమెన్ గా మారబోతుంది అన్న న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది..!