
* రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ లవ్ ఫెయిల్యూర్ టచ్‌తో కనిపించనున్నారని టాక్ ఉంది.
* ఫౌజీ సినిమాలో కూడా ఆయన పాత్రలో అదే కోణం హైలైట్ కానుందని సమాచారం.
* స్పిరిట్ సినిమా మొత్తం కూడా లవ్ ఫెయిల్యూర్ షేడ్స్ చుట్టూ తిరిగేలా డిజైన్ చేశారట. అంటే మూడు సినిమాల్లోనూ ఒకే ఎమోషన్ కామన్‌గా ఉంటుందని, అది ప్రభాస్ రియల్ లైఫ్ అనుభవాలకు కూడా దగ్గరగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. "ప్రభాస్ రియల్ లైఫ్‌లోనూ లవ్‌లో సక్సెస్ అవ్వలేకపోయాడు.. అదే సైడ్‌ని ఇప్పుడు రీల్‌లో చూపిస్తున్నాడా?" అని చర్చలు నడుస్తున్నాయి.
ఫ్యాన్స్ మాత్రం ఇది పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. "ప్రభాస్ తన రియల్ ఎమోషన్స్‌ని నటనలోకి మార్చి చూపిస్తే.. ఆ డెప్త్ స్క్రీన్ మీద మరింత బలంగా కనిపిస్తుంది. తప్పక ఈ సినిమాలు హిట్ అవుతాయి" అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలు వేరువేరు జానర్స్‌లో ఉన్నా, ప్రభాస్ క్యారెక్టర్‌లో ఉన్న ఈ కామన్ పాయింట్ సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. ఇవి విడుదలైన తర్వాత నిజంగానే ఈ ఎమోషన్ ప్రేక్షకులను కనెక్ట్ చేస్తే.. ప్రభాస్ కెరీర్‌లో మరో సెన్సేషన్ కచ్చితంగా రాబోతోందని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు.