
ఆ సినిమాతో ఈ చిన్నది పేరు తెచ్చుకుంది. అయితే అది మొదటి పరిచయం కాదు. మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా చిన్న పాత్రలో స్క్రీన్ మీద మెరిసింది. మహేష్ బాబు ట్రైన్‌లో పక్క సీట్లో కూర్చున్న అమ్మాయి గుర్తుందా..? అదే సుప్రియ అయిసోల. ఇక ఆ తర్వాత ఆమె కెరీర్ బాలీవుడ్ దిశగా మలుపు తిరిగింది. బాబు బాగా బిజీగా తర్వాత హిందీ సినిమాల్లో బిజీ అయ్యింది. మొన్నామధ్య విడుదలైన వెంకటేష్ – రానా కాంబినేషన్‌లో వచ్చిన రానా నాయుడు వెబ్ సిరీస్‌లో కూడా ఈ బ్యూటీ కనిపించింది. స్క్రీన్ మీద ఉన్నప్పుడు తన అందంతో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా సుప్రియ అయిసోలలో ఉందని అప్పుడే స్పష్టమైంది.
తాజాగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్యూటీ కొత్త లుక్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "ఇంత అందంగా ఉందా?", "ఇదేనా ఆ బాబు బాగా బిజీగా హీరోయిన్?" అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. సుప్రియ అయిసోల సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా లేకపోయినా, అభిమానులు మాత్రం ఆమె ఫోటోలను పంచుకుంటూ వైరల్ చేస్తున్నారు.మొత్తానికి, గ్లామర్, అభినయం, సింపుల్ అటిట్యూడ్ అన్నీ కలిపి ఈ వయ్యారి ఇప్పుడు నెటిజన్ల మత్తెక్కిస్తోంది. సోషల్ మీడియాలో మరోసారి తన హాట్ ప్రెజెన్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది సుప్రియ అయిసోల.
View this post on InstagramA post shared by supriya Aysola Fans (@supriya_aysola_1)