తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో సలోని ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో నటించింది. కానీ వీటి ద్వారా ఆమెకు అద్భుతమైన స్థాయిలో గుర్తింపు రాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర అనే సినిమా రూపొందింది. ఈ సినిమాలో సలోని ఓ చిన్న పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం  , ఈమె ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఈ మూవీ లో తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఈ బ్యూటీ ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక కొన్ని సంవత్సరాల క్రితం సునీల్ హీరో గా రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సలోని హీరోయిన్గా నటించింది. 

మూవీ భారీ విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు అనేక సినిమాలలో అవకాశాలు కూడా దక్కాయి. కానీ ఆ తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా మర్యాద రామన్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఈమెకు మెల్ల మెల్లగా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. చాలా సంవత్సరాల క్రితం తన అందంతో , ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ ఇప్పటికి కూడా అదే స్థాయిలో అందాలని మెయింటైన్ చేస్తుందతెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో సలోని ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో నటించింది. కానీ వీటి ద్వారా ఆమెకు అద్భుతమైన స్థాయిలో గుర్తింపు రాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర అనే సినిమా రూపొందింది. ఈ సినిమాలో సలోని ఓ చిన్న పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం  , ఈమె ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఈ మూవీ లో తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఈ బ్యూటీ ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక కొన్ని సంవత్సరాల క్రితం సునీల్ హీరో గా రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సలోని హీరోయిన్గా నటించింది. ఈ మూవీ భారీ విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు అనేక సినిమాలలో అవకాశాలు కూడా దక్కాయి. కానీ ఆ తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా మర్యాద రామన్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఈమెకు మెల్ల మెల్లగా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. చాలా సంవత్సరాల క్రితం తన అందంతో , ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ ఇప్పటికి కూడా అదే స్థాయిలో అందాలని మెయింటైన్ చేస్తుంది. ఈమె తన సోషల్ మీడియా అకౌంట్లో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ఇక ఇప్పటికి కూడా ఈమె అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ ఉండడం , అప్పుడప్పుడు ఈమె తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉండడంతో ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. 

ఈమె తన సోషల్ మీడియా అకౌంట్లో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ఇక ఇప్పటికి కూడా ఈమె అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ ఉండడం , అప్పుడప్పుడు ఈమె తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉండడంతో ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: