90s అనే వెబ్ సిరీస్ తో కంటెంట్ క్రియేటర్ గా మరియు నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు మౌళి . ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ తనదైన సత్తా చాటుతున్నాడు . శివాజీ ప్రధాన పాత్రలో పోషించిన ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయ్యాయని మనందరికీ తెలిసిందే . మౌలికి మంచి క్రేజ్ కూడా తెచ్చిపెట్టాయి . ఇక అనంతరం మౌళి హీరోగా మారి చేసిన మూవీ లిటిల్ హార్ట్స్ . ఇక ఈ సినిమా కూడా బాగానే వర్క్ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు . కామెడీ నేపథ్యంగా సాగిన ఈ చిత్రం నిర్మాతలకైతే కాసుల వర్షం కురిపించిందని చెప్పొచ్చు .


ఈటీవీ విన్ ఒరిజినల్ గా రూపొందించబడిన ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందని భావించి ఈ మూవీని బన్నీ వాసు మరియు వంశీ నందిపాటి కలిసి థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది . ఇక కేవలం మూడు నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో దాదాపు 30 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు . ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే .. మౌలికి ఇప్పుడు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అడ్వాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది . ఏకంగా రెండో సినిమాకే కోటి రూపాయల రెమ్యూనిరేషన్ కూడా వారు ఆఫర్ చేసినట్లుగా సమాచారం .


నిజానికి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో రెండో సినిమా దక్కించుకోవడమే గాగనం అయిపోతున్న ఈ రోజుల్లో మౌళి ఏకంగా రెండో సినిమాకే కోటి రూపాయల క్లబ్ లోకి ఎంటర్ అవ్వడం చాలా ఈ విశేషమని చెప్పుకోవచ్చు . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది . శతాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ పెద్దగా పాపులారిటీ రాకపోవడంతో కొందరు హీరోలు ఇప్పటికీ కూడా ఈ కోటి రూపాయల రెమ్యునరేషనే పుచ్చుకుంటున్నారు . అటువంటిది మౌలికి ఇది లాక్ అని చెప్పుకోవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి: