మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈమె తన అందాలతో మాత్రమే కాకుండా నటనతో కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ మూవీ లో ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం , ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో , ఫుల్ క్రేజీ మూవీలలో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఈమెకు జెర్సీ సినిమా తర్వాత భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు రాలేదు. కానీ మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో ఈమెకు అవకాశాలు దక్కాయి. దానితో ఈమె ఇప్పటికే అనేక తెలుగు మూవీలలో నటించింది.  ఈమె కొంత కాలం క్రితం విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన మెకానిక్ రాకీ అనే సినిమాలో నెగటివ్ షెడ్స్ ఉన్న పాత్రలలో నటించింది. ఈ మూవీ లో కూడా ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో కొన్ని ఫోటోలు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కూడా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. తాజాగా శ్రద్ధ శ్రీనాథ్ లైట్ పింక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకుని తన హాట్ ఏద మరియు నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: