కరోనా మహమ్మారి ని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడం లో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది. కీలక నిర్ణయాలను తీసుకుంది. అదేంటంటే మే 7 వరకు లాక్ డౌన్ ప్రకటించింది..ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..అయితే వారిని ఇంటి నుంచి బయటకు రావద్దని వార్నింగ్ ఇచ్చింది..ఇది ఇలా ఉండగా లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోంచి రావడానికే భయపడుతున్నారు..

 

 

 

 

పాన్ షాప్ యజమాని అడిగినప్పుడు పాన్ మసాలా ఇవ్వలేదని దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఏప్రిల్ 14నే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉంటున్న ప్రేమ్ నరైన్ దివాకర్ అనే వ్యక్తి పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. పొరుగున ఉంటున్న నితిన్ పాండే పాన్ మసాలా కావాలని షాప్ ఓపెన్ చేయాలని బెదిరించాడు.

 

 

 

 

కరోనా వైరస్ లాక్‌డౌన్‌ను ఎదురించలేనని, చట్ట రీత్యా నేరమని తన మీద శిక్షపడుతుందని చెప్పాడు. అయినప్పటికీ వినకుండా నితిన్ సహనం కోల్పోయి అతనిని డిమాండ్ చేస్తుండటంతో ఇద్దరి మధ్య వాదన పెరిగింది. క్షణాల్లో ఇద్దరూ చేయి చేసుకోవడం మొదలైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుండగా ప్రేమ్‌పై నితిన్ ఇనుపరాడ్డుతో దాడి చేశాడు.

 

 

 

 

ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.. అంతేకాక తీవ్ర రక్త స్రావం కావడంతో వెంటనే అక్కడ గమంచిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.. గత వారం నుంచి చికిత్స పొందుతూ అతను ఇటీవలే మృతి చెందారు.. దీంతో నితిన్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: