మన దేశంలో ఎవరైనా ఎస్సీ , ఎస్టీ కులాలకు సంబంధించిన వ్యక్తులను వారి కులాల పేరుతో దూషించినట్లయితే వారు అలా దూషించిన వారిపై ఎస్సీ , ఎస్సీ అట్రాసిటీ కేసును నమోదు చేయవచ్చు. అలా నమోదు చేసిన తర్వాత వారు నిజం గానే సదరు వ్యక్తిని అతని కులం పేరు పెట్టి దూషించినట్లు రుజువైతే అతనికి అలా సదరు వ్యక్తిని తన కులం పేరు పెట్టి దూషించినందుకు గాను శిక్ష పడుతుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఎస్సీ , ఎస్సీ అట్రాసిటీ కేసుల కోసం హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇక 2021 వ సంవత్సరం డిసెంబర్ నుండి అట్రాసిటీ కేసు కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుండి పెద్ద ఎత్తున ఈ హెల్ప్ లైన్ కు ఫోన్స్ వస్తున్నాయి. ఇకపోతే 2021 వ సంవత్సరం డిసెంబర్ నెలలో అట్రాసిటీ కేస్ కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయగా అప్పటి నుండి , ఇప్పటి వరకు ఈ హెల్ప్ లైన్ కు ఏకంగా ఆరున్నర లక్షలకు పైగా కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో అత్యధిక ఫోన్ కాల్స్ ఉత్తరప్రదేశ్ నుండి వచ్చినట్లు తెలుస్తుంది.

దానితో 2021 వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ హెల్ప్ లైన్ మొదలు కాగా ఇప్పటివ రకు వచ్చిన ఫోన్ కాల్స్ లో ఉత్తర ప్రదేశ్ టాప్ ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానాలలో బీహార్ , రాజస్థాన్ నుండి ఎస్సీ , ఎస్సీ అట్రాసిటీ హెల్ప్ లైన్ కు ఎక్కువ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దానితో 2021 వ సంవత్సరం డిసెంబర్ నెల నుండి ఇప్పటి వరకు ఎస్సీ , ఎస్సీ అట్రాసిటీ హెల్ప్ లైన్ కు ఎక్కువ కాల్స్ వచ్చిన రాష్ట్రాల లిస్టులో టాప్ 3 లో ఉత్తర ప్రదేశ్ , బీహార్ , రాజస్థాన్ నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: