ఆంధ్రప్రదేశ్   రాష్ట్రంలో  అధికారంలో  ఉన్న కూటమి సర్కార్   ఏ నిర్ణయం  తీసుకున్నా ఆ నిర్ణయాలు  ప్రజల ప్రశంసలు అందుకుంటూ  ఉండటం గమనార్హం.  కూటమి సర్కార్ తాజాగా తీసుకున్న అద్భుతమైన నిర్ణయం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.   కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం  తీసుకోబోతుందని తెలుస్తోంది.  మంత్రి అనగాని సత్యప్రసాద్  ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.

రెవిన్యూ సమస్యలను   ఏఐ  సహాయంతో పరిష్కరించే దిశగా ఏపీ సర్కార్  అడుగులు వేస్తోంది.   టెక్నాలజీ సమాయంతో భూ సమస్యలను  పరిష్కరించనున్నారు. ఆధార్ అనుసంధానంతో  సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు  పడుతున్నాయి. భవిష్యత్తులో  భూ వివాదాలు తలెత్తకుండా తెలివిగా ఈ విధంగా అడుగులు వేస్తున్నారు.  కూటమి సర్కార్ తీసుకున్న అద్భుతమైన నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కూటమి సర్కార్ రెవిన్యూ సమస్యలను సరైన దిశలో  పరిష్కరిస్తే  మాత్రం ప్రజలు ఎంతో  సంతోషించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో  సందేహం అవసరం లేదు.  కూటమి సర్కార్ రాబోయే రోజుల్లో ప్రజలకు సంబంధించి ఈ విధంగా ఎదురైనా మరిన్ని కీలక సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని   చెప్పవచ్చు.  కూటమి సర్కార్  పాలనను నెటిజన్లు  మెచ్చుకుంటున్నారు.

కూటమి సర్కార్  ఒక్కో అడుగు పైకి ఎదుగుతూ సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలకు మేలు జరగనుందని  చెప్పడంలో ఏ మాత్రం   సందేహం  అయితే అవసరం  లేదు.  చంద్రబాబు, లోకేష్, పవన్   సంయుక్తంగా  ప్రజలకు  మేలు చేసే నిర్ణయాలు  తీసుకుంటూ  ప్రశంసలు అందుకుంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: