-సకల ఈతిబాధలూ, ధన సమస్యలూ పోవాలంటే శ్రీలక్ష్మీ అష్టోత్తరమును మూడు పూటలా ధ్యానించాలి. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు.
దేవేంద్రుడు నిత్యమూ స్తుతించే ఈ స్త్రోత్రము పఠించడం వల్ల సకల దిరిధ్రాలూ తీరిపోతాయి. శుక్రవారము ఏకాదశ తిథి ప్రారంభించటము పరమ ప్రశస్తము. ఈశాన్య వాయువ్యములలో శుచియై ఆరాధించటం మరింత శ్రేష్ఠం.
మరింత సమాచారం తెలుసుకోండి: