‘చేలము’ అంటే ‘వస్త్రము’ అని అర్థము. సచేల స్నానము అంటే వస్త్రంతో చేసే స్నానమని అర్థం చేసుకోవాలి. దిగంబరంగా స్నానం చేయకూడదనీ, వస్త్రం ధరించి స్నానం చేయాలనీ శాస్ర్ర్తాలు చెబుతున్నాయి. అయితే సాధారణ స్నానం చేసేటప్పుడు మాత్రం మొలకు చుట్టుకొన్న వస్త్రం చాలునంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: