సాధారణంగా ఇండియాలో క్రికెటర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అని చెప్పాలి రూపంలో క్రికెటర్లను ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు. ఎవరైనా క్రికెటర్లు మంచి ప్రదర్శన చేశారు అంటే చాలు ఇక వారిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లు ఎన్నో ప్రపంచా రికార్డులను కూడా కొల్లగొడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితేఇక క్రికెట్ ప్రేక్షకులు ఎప్పుడూ కూడా స్టార్ క్రికెటర్లకు సంబంధించిన జెర్సీ నెంబర్ వివరాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. స్టార్ క్రికెటర్లు కేవలం అదే జెర్సీ ధరించడం వెనుక కారణాలు ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా స్టార్ క్రికెటర్ల జెర్సీ నెంబర్ వెనుక ఉన్న కారణాలు తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. అయితే ఇటీవల కాలంలో భారత క్రికెట్లో బాగా హాట్ టాపిక్ మారిపోతున్న క్రికెటర్ ఎవరు అంటే ఇషాన్ కిషన్ అని చెబుతూ ఉంటారు అందరూ. ఎందుకంటే ఇటీవలే డబల్ సెంచరీ చేసి ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిపోయిన ఈ క్రికెటర్ ఇండియా తరపున వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు అని చెప్పాలి.


 ఇకపోతే టీమ్ ఇండియా తరఫున డబుల్ సెంచరీ ఇక ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులు కొలగొట్టిన ధీరుడు అయిన ఇషాన్ కిషన్ జెర్సీ నెంబర్ ఎలా వచ్చింది అన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపుతున్నారు అని చెప్పాలి. ఇక వివరాలు చూసుకుంటే.. జెర్సీ నెంబర్ 23 ఉండాలని కోరుకున్నా. కానీ ఇప్పటికే కుల్దీప్ యాదవ్ ఆ నెంబర్ జెర్సీ ఎంపిక చేసుకున్నాడు అన్న విషయం తెలుసుకున్న. దీంతో నేను మరో ఆప్షన్ వెళ్లాల్సి వచ్చింది. అయితే అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి తన అభిప్రాయం అడిగాను. అయితే జెర్సీ నెంబర్ 32 తీసుకోమని మా అమ్మ చెప్పింది. అందుకు గల కారణాన్ని నేనుఅడగాలని అనుకోలేదు. ఆమె మాట ప్రకారమే 32 జెర్సీకి ఫిక్స్ అయ్యాను అంటూ ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: