ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న టాప్ రియాలిటీ రేటింగ్ షో బిగ్ బాస్..ఈ షో నాలుగో సీజన్ సెప్టెంబర్ లో ప్రారంభమైంది..కాగా దాదాపు ఇప్పుడు షో ఎండింగ్ దశకు చేరుకుంది. పన్నెండు మంది ఇంటి సభ్యులు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.. ఈ వారం  మిగిలిన ఏడుగురు లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే అంశం ఆసక్తిగా మారింది. కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ నిన్న టాస్క్ ను ఇచ్చింది. సోహైల్, అఖిల్ మద్య గట్టి పోటీ కొనసాగింది. దీంతో షో పై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.



అయితే , బాగా ఆడే వాళ్ళు ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. కానీ బిగ్ బాస్ దత్త పుత్రిక మోనాల్ మాత్రం ఎలిమినేట్ అవ్వలేదు. ఈ విషయం పై యాంకర్ లాస్య క్లారిటీ ఇచ్చింది..హౌస్ లోకి వచ్చిన వాళ్లంతా కూడా సెలబ్రేటీలు అని చెప్పడానికి లేదు.. కానీ మోనాల్ సినిమాలలో నటించిందని తాను చెప్పే వరకు ఎవరికీ తెలియదు..మోనాల్‌ని మా టీవీ బాగా సపోర్ట్ చేస్తుందని చాలామందికి అనిపించవచ్చు.. నాకైతే మాటీవీ సపోర్ట్ చేస్తుందా?? లేక ప్రేక్షకులే ఓట్లు వేస్తున్నారా? అన్నది తెలియడం లేదు. ప్రేక్షకుల ఓట్లే కీలకం కాబట్టిదాన్నే మనం పరిగణలోకి తీసుకోవాలి.



టాస్క్ కు ఈ మధ్య చేస్తుంది. అది కూడా నాగ్ సార్ చెప్పినప్పటి నుంచి..మరి ఈమెకు ఓట్లు ఎలా పడుతున్నాయి అనేది ఆసక్తిగా మారింది.మోనాల్ ఎప్పుడో ఎలిమినేట్ కావాలి.. ఇంకా రాలేదని అంటూ ఉన్నారు. ఎందుకు ఉంచుతున్నారు.. ఏమౌతుందో నాకైతే తెలియదు. గ్లామర్ డ్రెస్‌లు వేసుకుని స్కిన్ షో చేయడం కూడా ఒక కారణం కావచ్చు .. హీరోయిన్ కదా ఆ మాత్రం చూపించాలి లేకుంటే పేరు ఉండదు.. అని అందరూ అంటున్నారు.. మొత్తానికి ఆమెను మాటీవీ సపోర్ట్ చేస్తుందని బయట టాక్..టాస్క్‌లో బాగా పెర్ఫామ్ చేస్తుందని నాగ్ సార్ ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి ఆమె గ్రాఫ్ పెరిగిందేమో అని లాస్య మోనాల్ విషయాలను బయట పెట్టింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: