జబర్దస్త్ బుల్లితెరపై.. హైపర్ ఆది పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇక హైపర్ ఆది ఆమెతో ప్రేమలో ఉన్నారని.. వార్తలు బాగా వైరల్ గా మారుతూ ఉంటాయి. మరి కొంతమంది మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అలా హైపర్ ఆది పెళ్లి మీద ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు అయితే వర్షిని, హైపర్ ఆది మధ్య ప్రేమాయణం ఉందనే వార్తలు కూడా చాలా వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరూ ఢీ షో కలిసి చేయడం ద్వారా వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇక అంతే కాకుండా వర్షిని, హైపర్ ఆది మీద చేసే పోస్టులు కూడా పలు అనుమానాలకు దారి తీసేలా ఉంటాయి.


అయితే కరోనా సమయంలో హైపర్ ఆది మీద పలు రూమర్లు వినిపించాయి. ఈ ఏడాదిలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇంతవరకు హైపర్ ఆది వివాహం పూసే లేదు. ఇక స్కూల్ ఏజ్ లో తన బ్రేకప్ స్టోరీని చెబుతూ అందరిని కదిలించారు. అయితే అది ఇప్పుడు తాజాగా పెళ్లికి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఒక ప్రోమోలో హైపర్ ఆది వివాహం గురించి పుట్టినరోజు కౌంటర్లు వేయడం జరిగింది.


నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని హైపర్ ఆదిని నరేష్ అడగగా.. దానికి ఆది లైట్ తీసుకుంటూ అవ్వాలి రా అని అనేస్తారు ఏం కావాలి ఎక్కడ అవ్వాలి సేల్స్ మేన్కు కూడా ఒకటి టార్గెట్ ఉంటుంది నీ టార్గెట్ ఎంత చెప్పు అంటే నరేష్ రెచ్చిపోయారు. దీంతో హైపర్ ఆది వార్తని డైవర్ట్ చేశారు. ఊర్లో పొలాలు ఆస్తులు ఇల్లు బాగా సంపాదించారు ప్రస్తుతం హైదరాబాదులో కూడా ఇల్లు కట్టించుకోబోతున్నారు త్వరలోనే వివాహం చేసుకుంటారని చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: