ఈ మధ్యకాలంలో ఓటిటి కంటెంట్లకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండడం వల్ల పలు సినిమాలను టీవీలో చూడడానికి థియేటర్ ఫీలింగ్ కలగడానికి ఎక్కువగా సౌండ్ బార్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలలో సౌండ్ బార్స్ పైన భారీగా ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా జిబ్రానిక్ బ్రాండ్ కు సంబంధించి ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే బారి డిస్కౌంట్ ప్రకటించింది. వాటి గురించి తెలుసుకుందాం.


Zebronics juke Bar -9000 pro:
ఈ సౌండ్ బార్ మరియు మంచి క్వాలిటీతో కలదు.. యూజర్ రివ్యూలు కూడా అదిరిపోయేలా ఉన్నాయి. ఈ జిబ్రాణిక్ సౌండ్ బార్ ఈ రోజున  ప్రముఖ ఈకామర్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో 78 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.. దీంతో దీని ధర కేవలం రూ.6,499 రూపాయలకే లభిస్తోంది అలాగే ఇతరత్రా బ్యాంకు కార్డుల ద్వారా ఈ సౌండ్ బార్ ని కొనుగోలు చేస్తే 10% అదనంగా డిస్కౌంట్ కూడా లభిస్తుంది.Zebronics juke Bar -9000 pro యొక్క సౌండ్ బార్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.


Zebronics juke Bar -9000 pro.. ఈ సౌండ్ బార్ 120 W సౌండ్ ని అందిస్తుంది ఈ బార్ 60 W సౌండ్ సైతం అందించగలిగిన కలదు. ఈ సౌండ్ బార్ HDMI,AUX ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టింగ్ సపోర్టుతో కూడా లభిస్తుందట.. ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ తో కలదు. ఇందులో సినిమాలు చూసినట్లయితే థియేటర్లో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందట. ఈ సౌండ్ బార్ లో నాలుగు మెయిన్ డ్రైవర్ మరియు రెండు ట్విట్టర్లు ఉన్నాయి. ఇది ఒక గొప్ప బేస్ ని అందించగలిగిన సబ్ ఊఫర్ అని తెలుస్తోంది.Zebronics juke Bar -9000 pro ..2.1 ఛానల్ తో లభిస్తుంది. స్లిక్ డిజైన్ తో పాటు ఫిట్ బిల్డ్ క్వాలిటీ తో కూడా ఈ సౌండ్ బార్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: