రామ్ గోపాల్ వర్మ, అరియానాల మధ్య రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం ఒక్క ఇంటర్వ్యూ తోనే అల్లకల్లోలం సృష్టించారు. ఇక అప్పటిదాకా సాధారణ అమ్మాయిలా ఉన్న అరియాన ఆ ఇంటర్వ్యూ తో బిగ్ బాస్ ఫైనల్ దాకా వెళ్లి పిచ్చ ఫేమస్ అయ్యి ఇప్పుడు సెలబ్రిటీ అయ్యింది. ఇక మళ్ళీ వీళ్లిద్దరి మధ్య హాట్ ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వర్మ మాటలతో మైండ్ బ్లాక్ చేసి పిచ్చెక్కించేసాడు.ఏకంగా అరియానా ప్రైవేట్ పార్ట్ గురించి కామెంట్ చేసాడు.ఇక ఇంటర్వ్యూలో చూసినట్లయితే..

 "నీ బాడీలో నాకు ఇష్టమైన పార్ట్ ఏది అని నువ్వు అనుకుంటున్నావ్?" అని వర్మ క్వశ్చన్ చేసాడు.అందుకు అరియానా గ్లోరీ "మేబీ థైస్ అనుకుంటున్నా సార్.."అని జవాబిచ్చింది.అప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇలా అన్నాడు.." ఇక అది అప్పుడు. కాని ఇప్పుడు కాదు. ఇక నేనెప్పుడూ ఒక పార్ట్ దగ్గరే ఉండనని నీకు తెలుసు. ఇక నాకు ఇప్పుడు నీ బాడీలో నీ కాళ్లు.. నీ మడమలు.. నీ మోకాళ్లు.. నీ తొడలు.. నీ నడుము నీ బ్యాక్.. కానీ బాడీలో అన్నింటికంటే నాకు ఇష్టమైనది నీ యాస్ (పిరుదులు).ఆ భగవంతుడు మన శరీరంలోని ప్రతి పార్ట్‌ని స్పెసిఫిక్ ఫంక్షన్ కోసం క్రియేట్ చేశాడు. ఇక నేను నీ కాళ్లు వేళ్లూ ఇష్టం అంటే ఏమీ అనిపించలేదు. యాస్ (పిరుదులు) అనగానే పెద్ద రియాక్షన్ ఇచ్చావు అంటే.. ఇక నీకు నువ్వే నీ బాడీలో ఒక పార్ట్‌ని కించపరుస్తున్నావు. వ్యత్యాసం చూపిస్తున్నావు.. ఇలా అయితే ఆ దేవుడికి ద్రోహం చేస్తున్నట్టు.. ఇక నీ బుగ్గలు బాగున్నాయి అనడగానికి నీ బూబ్స్ బాగున్నాయి అనడానికి తేడా అనేది ఏం ఉంది.. రెండూ నీ బాడీలో పార్ట్స్ యే కదా.. అందుకనే నేను ఇక్కడ సమానత్వాన్ని చూపిస్తూ నీ యాస్ అంటే పిరుదులు బాగున్నాయి అని అంటున్నా. ఇక ఇది అర్థం చేసుకున్న రోజు ఈ సమాజం పైకి వస్తుందని నా ప్రగాఢ నమ్మకం." అని వర్మ కామెంట్స్ చేశాడు.

ఇక అలాగే మీరు చివరిసారిగా సెక్స్ ఎప్పుడు చేశారు అనే అరియానా ప్రశ్నకు ఒక గంట క్రితమే నీతో చేశా అని సమాధానం ఇచ్చాడు. ఇందాక నీతో ఎక్సర్ సైజులు చేస్తున్నప్పుడు నీతో సెక్స్ చేస్తున్నట్లు ఊహించుకున్న అని వర్మ చాలా ఘాటుగా ఒక రేంజ్ లో కామెంట్స్ చేశాడు.ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన జనాలకి అయితే నిజంగా మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగి పోయిందనే చెప్పాలి.ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక వైరల్ అవుతున్న పూర్తి ఇంటర్వ్యూ మీరు చూడండి.


మరింత సమాచారం తెలుసుకోండి:

rgv