
మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ గా పాకిస్తాన్ ఇప్పుడు చాలా చాలా టఫ్ సిచువేషన్ ని ఎదుర్కొంటుంది . కాగా ఇదే మూమెంట్లో పాకిస్తాన్ లో కిలో చికెన్ ధర ₹1000 దాటిపోయినట్లు కూడా వార్తలు వినిపించాయి . ఇదే మూమెంట్లో పాకిస్తాన్ కి సంబంధించిన మరొక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నేటి కాలంలో ఇంటర్నెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ . అంతేకాదు ఒక జీవిత భాగస్వామిగా మారిపోయిందనే చెప్పాలి. మనం ప్రతిరోజు వాట్స్ అప్.. ఇన్స్టాగ్రామ్ ..ఫేస్బుక్ ..యూట్యూబ్ అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో ఉపయోగిస్తున్నాం .
దీనికి కచ్చితంగా ఇంటర్నెట్ కావాలి . అయితే భారతదేశంలో ఇంటర్నెట్ చాలా చౌక.. కానీ పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలలో ఇది రెండింతలు ధరకు లభిస్తుందని చాలా తక్కువ మందికే తెలుసు. పైగా వార్ కారణంగా పాకిస్తాన్లో అన్ని ధరలు పెరిగిపోయాయి . పాకిస్తాన్లో ఒక జీబీ ఇంటర్నెట్ డేటా ధర దాదాపు 30 రూపాయలు. కానీ భారతదేశంలో అదే డేటా ధర 12 దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ప్రజలు వాట్స్అప్ ..ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ ని ఫాలో అవుతూ ఉపయోగించడానికి ఎంత ఖర్చు చేస్తూ ఉంటారో. కాగా పాకిస్తాన్లో ఎవరైనా రోజుకు ఒక జిబి డేటా ఉపయోగిస్తే కచ్చితంగా నెలకు దాదాపు 900 రూపాయలు పైనే ఖర్చు చేయాలి . కానీ భారతదేశంలో మాత్రం 300 రూపాయలు ఖర్చు చేస్తే చాలు . ఇప్పుడు యుద్ధం కారణంగా పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది . ఈ మూమెంట్లో డేటా చార్జెస్ కూడా ఎక్కువగా పెరిగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి