తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ల ప్రచార పర్వం ముగిసింది. తెలంగాణ లోని దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం తో ఎదురులేని టీ ఆర్ ఎస్ కు పెద్ద షాక్ ఇచ్చింది బీజేపీ. గత రెండు అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి గెలుస్తూ వస్తున్నా టీ ఆర్ ఎస్ పార్టీ ని బీజేపీ అలవోకగా నిలువరించింది. కేసీఆర్ కూడా ఈ ఓటమి ని ఊహించలేదని చెప్పాలి. కేసీఆర్ విధానాలపై ప్రజలు వ్యతిరేకతగా ఉండడం తెరాస ఓటమికి కారణం కాగా అందుకే ప్రజలు కేసీఆర్ కి వార్నింగ్ లా దుబ్బాక లో గులాబీ పార్టీ ని ఓడించారని చెప్పొచ్చు..